Tuesday, May 14, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్‍తో చేతులు కలిపిన హైప‌ర్ ఆది.. పిలిచి మ‌రీ అవకాశం!

- Advertisement -
hyper aadi in trivikram team

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ తో ఎంతో మంది క‌మెడియ‌న్లు తమ టాలెంట్ చుపించి… మంచి క్రేజ్ తో వెండితెర మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్నవారికి జ‌బ‌ర్ద‌స్త్ మంచి అవకాశం ఇస్తోంది. తద్వార వారు తమ టాలెంట్ నిరుపించుకొని సినిమాలో ఛాన్స్లు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తన సూపర్ పంచ్ లతో అదిరిపోయే కామెడీ పడించే కమెడియన్ హైప‌ర్ ఆది.

ఆయన పవర్ ఫుల్ పంచ్‌లు, హై ఓల్టేజ్‌ కు ముద్దుగా హైపర్ ఆది అన్న పేరు పెట్టారు అయన మిత్రులు. ఈ నెపథ్యంలో హైపర్ ఆదిగా మనోడు మంచి క్రేజ్ తో బాగా ఫాపులర్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే మ‌నోడు రాసుకునే స్క్రిఫ్ట్‌లు మాట‌ల మాంత్రికుడు, టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ను సైతం మెప్పించాయ‌ట‌. ఈ క్రమంలో త్రివిక్ర‌మ్ ఆదిని పిలిచి మ‌రీ అవకాశం ఇచ్చాడట.

తన టీంలోకి వచ్చి తనతో కలిసి పని చేయాలని ఆదికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైప‌ర్ ఆదికి త్రివిక్ర‌మ్ అవకాశంపై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. త్రివిక్ర‌మ్ టీంలోకి ఎంట్రీ అంటే అది అదిరిపోయే ఆఫర్ అనుకోవాలి. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ చేతిలో ప‌వ‌న్, ఎన్టీఆర్, మ‌హేష్ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టుల్లో  ప‌ని చేసి ఆది త‌న టాలెంట్ నిరూపించుకుంటే.. మనోడు దర్శకత్వంలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. 

Related

  1. జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య
  2. జబర్ధస్త్ శాంతి స్వరూప్ గురించి షాకింగ్ నిజాలు!
  3. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?
  4. జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -