Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రగతి, రమ్యకృష్ణ వయసు ఎంతో తెలుసా..?

- Advertisement -
Actress PRAGATHI and Ramya Krishna Real AGE

ఒక్కప్పుడు తెలుగు సినిమాలో తల్లి క్యారేక్టర్లు అంటే.. డి గ్లామర్స్ గా మెకప్ తక్కువ గా వేసుకొని కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు వస్తున్న అమ్మ పాత్రలను చేంజ్ చేస్తున్న నటి ప్రగతి. 2002 లో వచ్చిన నువ్వులేక నేను లేను సినిమాలో హీరోయిన్ కి అమ్మగా నటించి.. మెప్పించింది ప్రగతి. అప్పుడు ఆమె వయసు కేవలం 26 ఏళ్లట.

{loadmodule mod_custom,GA1} 

అసలు సంగతి ఏంటంటే.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్ చెప్పింది. తను తల్లి పాత్రల గురించి చెసిన రోజుల గురించి చెప్పింది ప్రగతి. సీరియల్స్ లో చేస్తున్న టైంలో ఓ సినిమా అవకాశం వచ్చిందని.. అది హీరోయిన్ అమ్మ పాత్ర అని చెప్పారట. అయితే అమ్మ పాత్ర అనేసరికి.. ప్రగతికి ఇష్టం లేక ముందు చేయను అని చెప్పిందట. ఆ తర్వాత హీరోయిన్ ఇప్పుడు అవ్వలేమని.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వొచ్చు అని.. ఆలోచించి ఆ పాత్ర చేసిందట. ఆ తర్వాత ఆ పాత్ర ద్వార తనకు మంచి గుర్తింపు వచ్చిందని.. వరస అవకాశాలు వచ్చాయని చెప్పింది.

{loadmodule mod_custom,GA2} 

దీనిని బట్టి చూస్తే ఆమె వయసు ఎంత ఉంటుందో మీకే అర్ధం అయ్యి ఉంటుంది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల్లో స్టార్‌ కథానాయికగా వెలిగింది రమ్యకృష్ణ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతున్నారు. ఇటివలే బాహుబలి సినిమాతో మరో రెంజ్ కి వెళ్లింది. అయితే తన వయసు 50 ఏళ్లు ఉంటాయని అనుకునేవారికి షాక్ ఇచ్చింది. తనకు ఇంకా  46 ఏళ్లు మాత్రమే అని తెల్చింది. సో పాత్రలు పెద్దవి చేసిన.. వయసులో మాత్రం వీరు చిన్నవారే. 

{youtube}zeO4k5JCFV8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ
  2. అవకాశం ఉంటే చాలు గదిలోకి.. పిలుస్తారు.. అపూర్వ ఆంటీ
  3. ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?
  4. బెడ్ రూంలో సెల్ఫీలతో రెచ్చిపోయిన ఆంటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -