హీరోయిన్ ఆదాశర్మ తెలుగులో నితిన్‌తో హర్ట్ ఎటాక్ సినిమాలో నటించింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికి ఆమెకు అవకాశాలు రాలేదు. సన్నాఫ్ సత్యమూర్తి,క్షణం వంటి సినిమాలలో నటించిన ఆదాకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో చేసేది లేక మళ్లీ బాలీవుడ్ చెక్కేసింది. ఆదాశర్మ ఈ మధ్య తన డ్రెస్సింగ్ విషయంలో చాలా పొదుపు పాటిస్తోంది. బికినిలతో , లేక టూ పిస్ ముక్కల డ్రెస్సింగ్‌తో దర్శనం ఇస్తోంది.
ఇదేదో సినిమాలలో చూపిస్తే కొన్ని అవకాశాలైన వాస్తాయి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఆదా వేసుకున్న బికిని ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.వంగ పువ్వు రంగు బికినీ ట్రీట్.. బులుగు జిలుగు సముద్రంలో వంకాయ రంగు బికినీ ట్రీట్. ఈ స్పెషల్ ఫోటోషూట్ యూత్‌ని పిచ్చెక్కిస్తోంది. ఆదా బికిని వస్తే ఆ కిక్కే వేరబ్బా అనే విధాంగా ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆదా చార్లీ చాప్లిన్ 2 చిత్రంలో నటిస్తోంది. హిందీలో బైపాస్ రోడ్ అనే సినిమాతో పాటు కమెండో 3 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
- యుద్ధాన్ని ఆపండి.. పుతిన్‌తో ప్రధాని మోదీ
- అసాంఘిక కార్యకలాపాలు.. రంగంలోకి దిగిన ఎస్ఐ మౌనిక!
- కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా!
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
