Wednesday, May 15, 2024
- Advertisement -

అక్టోబర్ అంటే అక్కినేని కి హిట్టు గ్యారెంటీ

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య నటించిన ప్రేమం సినిమా రిలీజ్ కి విడుదల అయ్యింది. చైతన్య మూడు రకాల గెటప్ లతో అందరినీ ఆహ్లాదపరచ దానికి సిద్దం అవుతున్నాడు. మలయాళ ప్రేమం సినిమాకి ఇది రీమేక్ గా రాబోతూ ఉండగా నాగ చైతన్య తో జోడీ కట్టారు పరమేశ్వరన్.. శృతి హాసన్.. మడొన్నా సెబాస్టియన్ లుచందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ పై ఓ ఆసక్తికరమైన పోలికను పట్టుకొచ్చారు అక్కినేని అభిమానులు.అక్కినేని నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగిన కొన్ని బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే వచ్చాయి. అక్టోబర్ 4న కృష్ణవంశీ డైరెక్షన్ లో రూపొందిన నిన్నే పెళ్లాడుతా(1996) రిలీజ్ అయింది.

నాగ్ ని మళ్లీ రొమాంటిక్ హీరో గ్రీకువీరుడుగా మార్చేసిన ట్రెమండస్ మూవీ ఇది. అక్టోబర్ 5న తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే శివ(1989) చిత్రం రిలీజ్ అయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. టాలీవుడ్ కి ఓ కీలక మలుపు. శివ కు ముందు శివకి తర్వాత అని టాలీవుడ్ ని లెక్కపెట్టడం తెలిసిందే. ఇక అక్టోబర్ 6న అల్లరి అల్లుడు(1993) అంటూ నాగార్జున తెగ సందడి చేసేశాడు.

Related

  1. సమంతా – నాగ చైతన్య లో ఎవరు ముందు ప్రపోజ్ చేసారు
  2. సమంత – చైతన్య ల లవ్ స్టోరీ చెప్పిన దాసరి
  3. సూపర్ హిట్ కొట్టేసిన నాగ చైతన్య
  4. సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -