Wednesday, May 8, 2024
- Advertisement -

సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?

- Advertisement -

ఇటివలే నాగచైతన్య, సమంతలు లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లీ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే బెల్జియంకి నాగచైతన్య, సమంత వెళ్ళిన విషయం తెలిసిందే. పెళ్ళికి ముందు బ్యాచ్ లర్ పార్టీ ఇవ్వడం కామన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బెల్జియం లో నాగచైతన్య, సమంత బ్యాచ్ లర్ పార్టీ ని ఇచ్చారట.

ఇక ఈ పార్టీలో ఎవరెవరు ఉన్నారో తెలుసా….. రానా, రవితేజ , రకుల్ ప్రీత్ సింగ్ , రెజీనా, కోన నీరజ లతో పాటు మరికొందరికి ఈ బ్యాచ్ లర్ పార్టీ ఇచ్చారట. సమంత కు నాగచైతన్య కు పెళ్లి కానుంది. అందుకే ఈ పార్టీ ని ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ పార్టీలో డాన్స్ రెచ్చిపోయి వేశారట. అంతేకాకుండా ఫుల్లుగా మందేసి ఎంజాయ్ చేసారట పలువురు. లో సమంత – నాగచైతన్య పెళ్లి అని వార్తలు వస్తుండగా ఒకవైపు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటోంది సమంత ఏంటో మరి.

Related

  1. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
  2. సమంత హనీమూన్ ఎక్కడంటే?
  3. సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?
  4. చైతూ -సమంత ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -