Wednesday, May 8, 2024
- Advertisement -

సూపర్ హిట్ కొట్టేసిన నాగ చైతన్య

- Advertisement -

ఈ మధ్యన ఒచ్చిన లవ్ స్టోరీస్ లో ప్రేమం సినిమా – మలయాళం బాగా ఆకట్టుకుంది. ముగ్గురు అమ్మాయిలతో లైఫ్ లో వివిధ సందర్భాల్లో ఒక అబ్బాయి చేసిన ప్రేమ ప్రయాణం గా ప్రేమం చిత్రం కనిపిస్తుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

తెలుగు లో నాగ చైతన్య రీమేక్ చేస్తూ ఉండగా ఆ మలయాళం వెర్షన్ కి మెయిన్ అయిన మలరు అనే పాటని తెలుగు లో రీమిక్స్ చేసారు. చరణాలు మార్చి పాట అదే ఉంచేసారు. ఫేమస్ రైటర్ శ్రీమణి రాసిన ఈ పాట ఇప్పుడు చాలా బాగా స్ప్రెడ్ అవుతోంది. చైతూ మేకోవర్ పట్ల పాజిటివ్ స్పందన లభించింది. పైగా ఈరోజు ఉదయం ‘నాగ చైతన్య’ చేతుల మీదుగా విడుదలైన మొదటి పాట ‘ఎవరే’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

అచ్చమైన తెలుగు సాహిత్యం, వరిజినల్ వెర్షన్ లో ఉన్నట్టే ఉన్న సంగీతం అన్నీ కలిసి మలయాళ ప్రేమమ్ పాట ‘మలరే’ విన్నప్పుడు కలిగే అనుభూతిని కలిగిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం స్సాదించి చైతు కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే టాక్ వినబడుతోంది.

{youtube}v=KG5UfTiBrAo{/youtube}

Related

  1. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??
  2. అదరగొట్టిన నాగ చైతన్య!
  3. నాగ చైతన్య ప్రేమమ్ ఫస్ట్ లుక్
  4. లెక్చరర్ ని ర్యాగింగ్ చేసి దొరికిపోయిన నాగ చైతన్య !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -