Thursday, March 28, 2024
- Advertisement -

ఆ సినిమా సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానంటున్న అలీ ఫజల్‌!

- Advertisement -

పలు బాలీవుడ్ చిత్రాలలో,వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అలీ ఫజల్‌ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఫజల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నటించిన 3ఇడియట్స్ సినిమా విషయాలను గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ..

3 ఇడియట్స్ సినిమాలో తన పాత్ర చాలా చిన్నది. తను చేసిన ప్రాజెక్ట్ ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకునే పాత్రలో నటించిన అలీ ఫజల్‌ ఈ సినిమా షూటింగ్ తర్వాత అతను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపాడు. ఈ విధంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో పలు న్యూస్ ఛానల్స్ నాకు ఫోన్ చేసి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ ఫోన్లు చేస్తూ రకరకాల ప్రశ్నలతో వేధించారని ఈ సందర్భంగా తెలిపారు.

Also read:అమ్మాయిలను ఏడిపిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్.. ఎవరంటే?

ఈ సినిమాలో నటించినది చిన్న పాత్రే అయినప్పటికీ ఆ పాత్ర నాపై అధిక ప్రభావం చూపిందని, మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే ఫోన్ చేసిన వారికి ఈ విషయం గురించి నిర్మాతతో మాట్లాడండి అని వారికి చెప్పినట్లు వివరించారు. 2009లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమాల విషయానికి అలీ ఫజల్‌ ఇటీవల ‘రే’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. త్వరలో ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

Also read:యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -