Friday, April 26, 2024
- Advertisement -

చిన్న వయసులోనే అతితెలివి చూపిస్తున్న అర్హ.. వైరల్ వీడియో!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా తన కూతురు చిలిపి చేష్టలు, ముద్దు ముద్దు మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూ ఉంటాము.ఈ విధంగా అల్లు అర్హ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

Also read:ఆశు రెడ్డికి ముద్దు పెడుతూ అసలు విషయాన్నీ బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్!

తాజాగా స్నేహ రెడ్డి అర్హకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో అర్హ చెస్ ఆడటం కోసం సిద్ధమవుతూ పావులను సెట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అల్లు అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంత చిన్న వయసులోనే అర్హ తెలివితేటలు అమోఘం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also read:డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్.. ఏమిటంటే?

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో గంధపుచెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న “పుష్ప” అనే సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కరోనా కారణం చేత సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -