Wednesday, April 24, 2024
- Advertisement -

సమంత కొడుకుగా నటించేది ఆ స్టార్ హీరో కొడుకే?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం “శాకుంతలం” ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో తొలిసారి పౌరాణిక సినిమాల్లో నటిస్తోంది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే గుణశేఖర్‌ పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా “శాకుంతలం”సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ మారింది శాకుంతలం మూవీలో సమంత కొడుకు పాత్ర అంటే శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్‌ హీరోల కొడుకులను సంప్రదించే పనిలో నిమగ్నమై ఉన్నారట. ఈ పాత్ర కోసం మొదట జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఎవరో ఒకరిని భరత్ పాత్రలో నటింపజేయాలని భావించాడట గుణశేఖర్.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సమంత ఈ సినిమా కోసం నాలుగు నెలలపాటు క్లాసికల్‌ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. సమంత ఇప్పటివరకు క్లాస్, మాస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా శాకుంతలం మూవీలో పౌరాణిక పాత్రలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకర్షిస్తుందో వేచి చూడాలి మరి.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -