Saturday, May 4, 2024
- Advertisement -

స్వాతిముత్యంలో కనిపించిన ఈ బాబు.. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో..

- Advertisement -
Allu Arjun In Kamal Haasan Swathi Mutyam

మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వంతో పలువురు మెగా హీరోలు సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో చిరంజీవి మరియు అల్లు అర్జున్ లకు ఉన్న పరిచయాల కారణంగా వారి పిల్లలు అంటే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ చిన్నతనంలో కొన్ని సినిమాలో నటించారు. ఆ సినిమాల్లో వారు ఉన్నారు అని కూడా తెలియకుండా కనిపించారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ తాను స్వాతి ముత్యం సినిమాలో నటించానంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంత కాలం ఈ విషయ ఏ ఒక్కరికి తెలియదు. ఎన్ని సార్లు టీవీలో స్వాతి ముత్యం సినిమా వచ్చినా ఏ ఒక్కరు గుర్తించలేదు. స్వాతిముత్యం దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ గారికి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇచ్చి సత్కరించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించేందుకు వెళ్లిన అల్లు అర్జున్ ఈ సంగతిని చెప్పుకొచ్చాడు.

చాలా సమయం విశ్వనాథ్ గారితో మాట్లాడి గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. తాను స్కూల్ కు చెన్నై లో స్వాతిముత్యం షూటింగ్ జరుగుతుండగా ఒక సారి వెళ్లాను.  అప్పుడే నన్ను ఆ సినిమా షూట్ లో భాగస్వామిని చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతటి ప్రత్యాతి పొందిన సినిమాలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

{youtube}cWq0zIWY_4M{/youtube}

Related

  1. ఆ సర్జరీయే అల్లు అర్జున్ కొంపముంచిందా..?
  2. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  3. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !
  4. అల్లు అర్జున్ ని తెగ బాధపెట్టిన హీరో రామ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -