Saturday, May 18, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ని తెగ బాధపెట్టిన హీరో రామ్

- Advertisement -
Allu Arjun hearted

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఓ యంగ్ హీరో హార్ట్ చేశాడంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు?  అల్లు అర్జున్ ను ఎందుకు హార్ట్ చేశాడు అన్న సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ను హార్ట్ చేసిన ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.

ఇటీవల ఓ యంగ్ దర్శకుడు అల్లుఅర్జున్ కి ఓ అద్భుతమైన కథని చెప్పారంట. కథ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా కథలో ఎన్నో ట్విస్ట్‌లు కూడా ఉన్నాయంట. అయితే కథ విన్న అల్లు అర్జున్.. చాలా బాగుందని చెప్పాడట. కానీ ఇప్పుడు ఈ సినిమా చేయలేనని ఆ డైరెక్టర్‍కి చెప్పేశాడట. అదే కథను ఆ డైరెక్టర్‍ హీరో రామ్ కు వినిపించాడట.

ఆ కథ రామ్ కు ఎంతగానో నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. రామ్ ఓకె చెప్పిన కొద్ది రోజులకి అల్లుఅర్జున్ తిరిగి ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి కథని చేద్దాం రండి అని అన్నారంట. అయితే అప్పటేకే రామ్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానడని చెప్పడంతో అల్లు అర్జున్ కాస్త హార్ట్ అయ్యాడట. మొత్తంగా రామ్ తీసుకున్న నిర్ణయం కారణంగా అల్లుఅర్జున్ ఓ మంచి కథని మిస్ అయ్యను అని తెగ బాధపడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

Related

  1. పవన్ ఫ్యాన్స్ దెబ్బకి అల్లు అర్జున్ కి చుక్కలు!
  2. షాకింగ్ : అల్లు అర్జున్ మూవీ ఆగిపోయిందా…?
  3. అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!
  4. ‘డీజే’ మూవీలో అల్లు అర్జున్ ఏం చేస్తాడంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -