Saturday, May 4, 2024
- Advertisement -

భార్యతో కలిసి సినిమా చూసిన బన్నీ..

- Advertisement -

అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య సినిమా నిన్న‌(శుక్ర‌వారం)విడుద‌లైంది. ఈ సినిమా మొద‌టి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.ఇక అల్లు అర్జున్ త‌న భార్య స్నేహతో క‌లిసి అభిమాల‌ను మ‌ధ్య కుర్చోని మ‌రి ఈ సినిమాను చూశాడు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటరలో సినిమాను చూశాడు బ‌న్నీ.

ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారందరికీ హాయ్ చెప్పి థియేటర్లోకి వెళ్లిపోయారు. అనంతరం సినిమా చూసి కుటుంబంతో వెనుతిరిగారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Also read: నా పేరు సూర్య మొదటి రోజు కలక్షన్స్

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -