Wednesday, May 15, 2024
- Advertisement -

అల్లు స్టూడియోస్ బడ్జెట్ ఎంతో తెలుసా ?

- Advertisement -

పద్మశ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారి 99వ జ‌యంతి రోజున.. ఓ కొత్త స్టూడియోని నిర్మించబోతున్నట్లు అల్లు ఫ్యామిలీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోని “అల్లు స్టూడియోస్” పేరుతో నిర్మిస్తున్నారు. హైదరబాద్ లోని గండిపేట్ సమీపంలో ఉన్న ప్రాతంలో ఈ స్టూడియోని కడుతున్నారు.

ఇందుకోసం 10ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారట. టాలీవుడ్లో రామోజీ ఫిలిం సిటీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ కు ధీటుగా ‘అల్లు స్టూడియోస్’ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ అలాగే నిర్మాణ రంగంలోనూ అల్లు అరవింద్ గారికి మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్టూడియో విషయంలో కూడా అల్లు అరవింద్ గారు స్పెషల్ శ్రద్ద పెడుతునారట. అయితే ‘ ‘అల్లు స్టూడియోస్’ కోసం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు?’ అనే డౌట్ అందరిలోనూ ఉంది.

అందుతున్న సమాచారం.. ప్రకారం ‘అల్లు స్టూడియోస్’ కోసం ఏకంగా 80కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారట. అల్లు అరవింద్ గారు తన ‘ఆహా’ కు సంబంధించిన వెబ్ సిరీస్ లు మరియు వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కావాల్సిన డబ్బింగ్ రూమ్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చెయ్యబోతున్నట్టు సమాచారం.

ఆ హీరో ముద్దు పెట్టాలను చూశాడు : ఈషా రెబ్బా

కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించి షాకింగ్ విషయాలు..!

అజిత్ హీరో అయ్యింది బాలు గారి వల్లే.. ఎవరికి తెలియని విషయం..!

షోలో అందరు చూస్తుందగా ముద్దు పెట్టిన హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -