బానే రెచ్చిపోతున్న తమిళ భామ అమల పాల్ !

amala paul from gymnasium doing workout

‘ఇద్దరమ్మాయిలతో‘ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన తమిళ భామ అమల పాల్. తమిళ టాప్ డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకొని కొన్నాళ్లు బానే ఉన్న తర్వాత ఇద్దరికి ఏవో విభేదాలు రావడంతో అమల పాల్ విజయ్ నుండి విడాకులు తీసుకుంది.

దీంతో ఇప్పుడు అమల పాల్ లో చాలా మార్పులు కనబడుతున్నాయి. వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుడటంతో చాలా బిజీ అయిపోయింది. ఇక ఆఫర్స్ తో తన బాడీ లో ఉన్న కొవ్వును కూడా తగ్గించేందుకు బాగానే కష్టపడిపోతుంది. మొన్నటివరకు ఈ భామ ఎక్స్ పోజింగ్ కు బానే దూరం ఉంది. ఇప్పుడు మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తన సెక్సీ తనం ఎంతో ఉందొ చూసుకోండి అనే లెవల్లో చూపిస్తుంది. తాజాగా ఓ జిమ్ సెంటర్ లో ఎంతో కష్టపడిపోతున్న తన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ కష్టం మాట ఏమో కానీ ఈ పిక్స్ చూసిన సినీ జనాలు మాత్రం మొగుడ్ని వదిలేసి బాగానే రెచ్చిపోతుందే అనే కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ చిత్రం తో పాటు పలు తమిళ ఛాన్స్ లతో బిజీ గా ఉంది. ఆ ఫోటో షూట్ వీడియోని మీరూ కూడా ఓ లుక్కేయండి.

{youtube}7nciZ2beFO8{/youtube}

Related

  1. అమలా పాల్ ఇది అవసరమా?
  2. విజయ్ కి షాక్ ఇచ్చిన అమలా పాల్
  3. పాపం అమలపాల్ ని ధనుష్ కూడా కాపాడలేక పోయాడు
  4. అమ్మాయిలను బాధపెడుతున్న ప్రభాస్!