Tuesday, May 21, 2024
- Advertisement -

మహేష్ ‘ఏజెంట్ శివ’’ ఫస్ట్ లుక్

- Advertisement -
agent shiva 1st look

సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ ఇదే.. అంటూ.. రకరకాల టైటిల్స్ ప్రచారం జరుగుతూ వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకి  ‘ఏజెంట్ శివ’’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చి హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇక ఇదే టైటిల్ తో కూడిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది.. కాగా ఈ ఫస్ట్ లుక్ అధికారిక పోస్టరా లేక కావాలని ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టరా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్టర్ తెగ షేర్ అవుతుంది.. ఈ సినిమాలో మహేష్ ఐబీ అధికారిగా కనిపిస్తుండడం, అలాగే శివ అనే రోల్ పోషిస్తుండడం తో ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’’ అని పెట్టారని తెలుస్తుంది.

దీపావళి కానుకగా మహేశ్ ఓ పది సెకన్ల టీజర్‌ను విడుదల చేయబోతున్నారట. ఇటీవలే 20 రోజుల భారీ షెడ్యూల్ చెన్నైలో మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జేయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

{youtube}NTM4prjWcd4{/youtube}

Related

  1. పాలిటిక్స్ లో మహేష్ బాబు ?
  2. పవన్ వల్ల మహేష్ సినిమాకి కష్టాలు!
  3. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?
  4. మహేష్ సినిమా బిజినెస్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -