Saturday, April 27, 2024
- Advertisement -

అమ్మ కెప్టెన్.. హౌస్ లో గందర గోళం..!

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 10వ వారంలోకి వచ్చింది. అందరు ఈ వారం హారిక కెప్టెన్ అవ్వుతుంది అనుకున్నారు. అయితే నిన్న జరిగిన రంగు పడుద్ది టాస్క్ లో అమ్మ రాజశేఖర్, హారిక మరియు అరియానా పొటిపడుగా అమ్మ రాజశేఖర్ కెప్టెన్ గా ఎన్నికవుతారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో కొత్త కొత్త రూల్స్ పెడతు హౌస్ మేట్స్ అందరికీ వర్క్ డివైడ్ చేశాడు.

ముందుగా అమ్మ రాజశేఖర్ అవినాష్ కి, మెహబూబ్ కి ఇష్టమున్న డిపార్టెమెంట్.. పని తక్కువ ఉన్నచోటు తీస్కోమని చెప్పాడు. ఆ తర్వాత ఏమీ తెలియదు అన్నట్లుగా వచ్చి హౌస్ మేట్స్ అందరికీ వర్క్ డివైడ్ చేశాడు. అరియానాని మాత్రం కేవలం అసిస్టెంట్ నియమించుకుంటాడు.. ఇది హౌస్ ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ కు ఏ మాత్రం నచ్చలేదు.

వర్క్ డివైడ్ లో క్లాషెష్ రావడం తో మొదటిగా ఈవిషయాన్ని హారిక వ్యతిరేకించగా… తర్వాత అభిజిత్ మేము చేయము అన్నట్లుగా మాట్లాడుతాడు. ఇక్కడ అమ్మ అభిజిత్ మద్య కొంచం ఘర్షణ జరుతుంది. డిషెష్ కి ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకో పర్సన్ ఇమ్మని అభిజిత్ అడుగుతాడు. అమ్మ నా కెప్టెన్సీ నాఇష్టం నువ్వు కెప్టెన్ అయ్యాక మాట్లాడుకో అనేసరికి అభిజిత్ కి కోపం వచ్చింది.

మరో వైపు హౌస్ లో సోహెల్, మెహబూబ్ ఫ్రెండ్ షిప్ గురించి తెలిసిందే… కానీ నిన్న సోహెల్, మెహబూబ్ కు గొడవ అవుతుంది. నీ ఫ్రెండ్ షిప్ వద్దురా బాబు.. అంటూ సోహెల్ కు మెహబూబ్ దండం పెట్టడంతో… కోపంతో రగిలిపోతాడు సోహెల్. మెహబూబ్ సోహెల్ తో కట్ అయిపోయి అవినాష్ తో క్లోజ్ గా ఉండటం. ఇవ్వన్ని చూస్తుంటే అమ్మ కెప్టెన్ అయ్యాక హౌస్ లో కొంచం గందర గోళం ఎర్పడిందా..? లెక కంటెస్టెంట్స్ గేమ్ ప్లాన్ మారుస్తున్నారా..?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

ఈ స్టార్స్ సినిమాలకంటే ముందు షోస్ చేశారన్న విషయం తెలుసా ?

అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -