మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

- Advertisement -

ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఫుడ్ విషయంలో కూడా కొందరు ఇష్టంగా కొన్ని తింటారు. మన సెలబ్రీటీలు ఇష్టంగా తినే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ చాలా ఇష్టంగా బిర్యానీ, చేపల పులుసు తింటాడట. అందం ఆరోగ్యం కోసం పరిమితుల దృష్ట్యా వాటిని శృతిమించకుండా తీసుకుంటాడట. డైట్ ని మెయిన్ టైన్ చేస్తూనే వ్యాయామం చేస్తూ ఉంటాడట.

దోసె ఆరోగ్యానికి మంచిదని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసింది. దాంతో చట్నీస్ లో స్పెషల్ మెనూలో దోసె ను పొందు పరిచారు. ఇప్పటికీ చెన్నయ్ స్టార్లు హైదరాబాద్ కి వస్తే, చట్నీస్ కి వెళ్లి మరీ చిరంజీవి దోసె తిని వెళతారు. అంతేకాకుండా చిరు ఫ్రెండ్స్.. చిరు ఇంటికి వెళ్తే దోసె కావాలని అడిగి మరీ తిని వెళ్తారట. ఇక అక్కినేని వారి కోడలు సమంత అయితే హాట్ ఫిల్టర్ కాఫీ .. స్వీట్ పొంగల్ ను ఇష్టపడుతుంది. కూరగాయల వంటకాలు.. సాంబార్ రైస్ ఇష్టపడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ అయితే అలు పరోటా, గులాబ్ జామున్ వంటి పంజాబీ రుచుల్ని బాగా ఇష్టంగా తింటుందట. రానా దగ్గుబాటికి అమ్మమ్మ చేతివంట అంటే చాలా ఇష్టమట.

- Advertisement -

ఆమె చేసే సాంబార్ ను చాలా ఇష్టంగా తింటాడట. హైదరాబాదీ బిర్యానీ.. హలీమ్ అంటే కూడా రానాకు చాలా ఇష్టమట. చిరంజీవికి సీ ఫుడ్ అంటే ఇష్టమట. శృతిహాసన్ కి చికెన్ సాంబర్ అంటే ఇష్టమట. బాహుబలి స్టార్ ప్రభాస్ కి బిర్యాని అంటే చాలా ఇష్టమట. రామ్ చరణ్ కి బిర్యానీ అంటే ఇష్టమట. నానికి ఇడ్లీ, కిచిడీ అంటే ఇష్టమట. అఖిల్ కి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమట. రజినీకాంత్ కు మటన్ అలానే చికెన్ కర్రీస్ అంటే ఇష్టమట. ఇక పలువుర్ స్టార్స్ డైట్ గురించి ఏం పట్టించుకోకుండా నచ్చిన ఆహారం తీసుకుంటూనే ఉంటారు. మరికొందరు అన్ని రకల ఫుడ్ ని తీసుకుంటూనే డైట్ ని పాటిస్తున్నారు.

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

అమల గురించి ఎవరికి తెలియని విషయాలు..!

సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Most Popular

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

Related Articles

FLASH NEWS: టాలీవుడ్ సినీ నటుడు కన్నుమూత!

తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు పలువురు నటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందన వారు కరోనా వైరస్ తో కన్నుమూసిన విషయం తెలిసిందే....

దర్శకుడిగా మారిన యాక్టింగ్ గురు మహేష్ గంగిమల్ల..

యాక్టింగ్ రీసర్చ్ సెంటర్ స్థాపించి ఎంతో మంది హీరో, హీరోయిన్లను , నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల సరికొత్త పాత్రను టాలీవుడ్‌లో పోషించేందుకు సిద్దమయ్యారు. తాజాగా తన...

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...