అనసూయ సారీ వీడియో వైరల్.. చూసేయండి..!

- Advertisement -

అనసూయకు బుల్లితెరపై ఓ రెంజ్ లో క్రేజ్ ఉంది. ఆమె కోసమే జబర్దస్త్ చూసేవారు చాలా మంది ఉన్నారు. అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికి గ్లామర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గదు. కొత్త హీరోయిన్ లా గ్లామర్ మైంటైన్ చేస్తూ ఉంటుంది.

ఈ పొడుగు సుందరి గ్లామర్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. టీవీ షోలకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన అనసూయ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్స్ కి తక్కువేమి కాదు. జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ పెద్ద ఎస్సెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బుల్లితెరపై చేస్తూనే సినిమాలు కూడా చేస్తోంది. క్షణం సినిమాలో అనసూయ చేసిన పాత్రకు మంచి పేరు రావడంతో అప్పటి నుంచి సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. రంగస్థలంలో అనసూయ చేసిన పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.

- Advertisement -

ఇక గత ఏడాది కథనం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించిన అనసూయ, మీకు మాత్రమే చెవుతా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో కీలక రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రంగమార్తాండలో కొంచెం బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరాఠీ మూవీ నటసామ్రాట్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ పాత్ర దేవదాసి అట. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది చూసేయండి.

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

Most Popular

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు...

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ...

Related Articles

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. అనసూయ రంగస్థలంలో రామ్ చరణ్ కు అత్త...

’ఖిలాడీ’ లో అనసూయ..!

ప్రస్తుతం ఉన్న బుల్లితెర యాంకర్స్ లో అనసూయ టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఈమెకు విపరితమైన ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లల...

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

ప్రదీప్, శ్రీముఖి లకు పెళ్లి జరగడం ఏంటి.. ఆ వేడుకలో అనసూయ డ్యాన్స్ చేయడం ఏంటని కంగారు పడకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే. విషయంలోకి వెళ్తే.. పండగల...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...