Thursday, May 16, 2024
- Advertisement -

అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!

- Advertisement -
anasuya dance performance on bedroom

బుల్లితెర ఫై పలు టీవీ షోస్ తో బాగా పాపులర్ అయ్యింది. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా తన సత్తా చూపిస్తోంది ఈ భామ. నాగర్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో మంచి పాత్ర పోషించి బాగా క్రేజ్ సంపాధించుకుంది. ఇక క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి వరస అవకాశాలు దక్కించుకుంటోంది.

ఇప్పటికే యూత్ కలల హాట్ రాణిగా పేరుతెచ్చుకున్న ఈ భామ , తాజాగా తన బెడ్ రూమ్ లో బెల్లీ డ్యాన్స్ వేసి అదరగోటింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘విన్నర్ ‘ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ సాంగ్ సినిమా కే హైలైట్ కాబోతుందని , ఆ సాంగ్ అనసూయ అందాలు ఆరబోయడమే కాదు మెగా హీరోతో మెగా స్టెప్స్ వేసిందని చిత్ర చెపుతున్నారు. బలుపు ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహించగా తేజ్ కు జంటగా రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

{youtube}zN3iaU3fUk4{/youtube}

Related

  1. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?
  2. ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనసూయ!
  3. బ్ర‌హ్మీ, అనసూయ, ర‌ష్మీ సినిమా టైటిల్ ఇదే!
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -