Friday, March 29, 2024
- Advertisement -

ఆ వ్యక్తిపై ఫైర్ అయిన అనసూయ

- Advertisement -

ఒకపక్క బుల్లితెరలో అలరిస్తూ.. మరోవైపు వెండి తెరలో దూసుకుపోతోంది అనసూయ.. జబర్దస్ట్‌లో టీవీ తెరపై అరంగేట్రం చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోస్‌ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు షేర్ చూస్తూ..ఉంటుంది అనసూయ. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది.

గతంలో పొట్టి గౌను ధరించిన అనసూయ షేర్‌ చేసిన ఫొటోలపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై అనసూయ తాజాగా విరుచుకుపడింది. మీరు ఇద్దరు పిల్లల తల్లి.. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి డ్రెసులు వేసుకుంటూ తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారని సదరు నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన అనసూయ.. దయచేసి మీరు మీ పని చూసుకోండి..నన్ను నా పని చేసుకోనివ్వండి.

మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారని కామెంట్‌ చేసింది. తనపై వచ్చే ట్రోల్స్‌కు అనుసూయ ఘాటుగా బదులిస్తుంటుంది. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌ గతంలో కామెంట్ చేస్తే ఆయన ధీటుగానే సమాధానం ఇచ్చింది.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

ఆర్ఆర్ఆర్ పోస్టులు అందుకే డిలీట్ చేశా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -