Thursday, May 9, 2024
- Advertisement -

అనసూయ హాట్ గా మళ్లీ కనిపించి.. రెచ్చగొట్టింది

- Advertisement -
Anchor Anasuya Bharadwaj Udaipur Vacation Swimming

జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ..  ఆ క్రేజ్ ను కొనసాగిస్తూ మరిన్ని షోస్ చేస్తోంది. ఇంకోవైపు.. తన క్రేజ్ ను వాడుకుంటూ.. సినిమాలో అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అయితే అవకాశాలు అయితే వస్తున్న.. అనసూయ రెమ్యునరేషన్ విని దర్శక నిర్మాతలు భయపడిపోతున్నారు అనే టాక్ కూడా ఉంది.

{loadmodule mod_custom,GA1}

అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా అనసూయ మరింత వేగంగా సోషల్ మీడియాలో తన హడావిడిని కొనసాగిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తూ ఉదయ్ పూర్ లోని ఒక స్విమింగ్ పూల్ లో ఈత కొడుతూ సేద తీరుతున్న తన లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరొకసారి సంచలన వార్తలకు చిరునామాగా మారింది అనసూయ. స్లీవ్ లెస్ కాస్ట్యూమ్స్ తో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్లుగా హాట్ ఎక్స్ పోజింగ్ తో అనసూయ షేర్ చేసిన ఈఫోటో ఆమె అభిమానులకు మంచి జోష్ ను కలిగించడంతో ఈఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

అనసూయ ఏమిచేసినా ఆదరగోడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ అనసూయ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వైపు ఐటమ్ సాంగ్స్ దూరం అని చెపుతూనే.. ఎక్స్ పోజ్ చేస్తూ అనసూయ.. షేర్ చేస్తున్న ఫోటోల వ్యవహారం చూస్తూ ఉంటే అత్యంత భారీ పారితోషికం ఇస్తే తాను ఐటమ్ సాంగ్స్ కు కూడ రెడీ అన్న సంకేతాలను అనసూయ ఈ ఫోటోల ద్వారా దర్శక నిర్మాతలకు ఇస్తోంది అనుకోవాలి. 

{youtube}IDQCgfbBKTc{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నాగబాబును వాడుకుంటున్న అనసూయ.. అందుకే అవన్నీ..?
  2. అడగానే వెళ్లిపోతావా.. అనసూయపై ఆలీ కామెంట్స్
  3. అందరిముందు మహేష్ చెప్పుకోలేని బూతులు తిట్టిన అనసూయ
  4. ఆ మాట అంటే అనసూయకు పరమ అసహ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -