Thursday, May 16, 2024
- Advertisement -

కుర్రకారుని రెచ్చగొడుతున్న అనసూయ!

- Advertisement -

జబర్దస్త్ షోతో మంచి ఫాపులర్ అయిన అనసూయ ఆ షో తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగర్జునతో పాటు సోగ్గాడే చిన్ని నాయన అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి అదరగొట్టింది. దాంతో ఈ ముద్దు గుమ్మ భారీగా రెమ్యునరేషన్ పెచ్చేసింది. అయితే ఇటివలే కొందరు దర్శక నిర్మాతలు అనసూయని తమ సినిమాలో చేయమనందుకు భారీ రెమ్యునరేషన్ అడిగిందట.

దాంతో దర్శక నిర్మాతలకు ఏం చేయాలో అర్ధం కాలేదట. అయితే వచ్చిన అవకాశాలు పోవడంతో తన అందాలతో మళ్లీ అవకాశాలు పట్టాలి అని చూస్తోంది. అందుకే హాట్ భామ అనసూయ ఏకంగా మరోసారి ఫోటో షూట్ చేసింది. ఇక తాజాగా అనసూయ చేసిన ఫోటో షూట్ తో  కుర్రకారుని పిచ్చేక్కిస్తోంది.

తొడలపై దాకా పిక్కల బలం  కనిపించేలా రకరకాల భంగిమలలో అనసూయ ఇచ్చిన ఫోజు ఇచ్చింది. రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది అనసూయ. ఈ భామ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా ………… ఈ ఫోటో షూట్ చూసైనా అలాంటి పాత్రలు ఇస్తారని కాబోలు . మరి ఈ ఫోటో షూట్ తో సక్సెస్ అవుతుందా చూడాలి.

{youtube}v=V1X4aZwL-P4{/youtube}

Related

  1. అనసూయ వింత ప్రవర్తనకు షాక్ అయ్యారు
  2. అనసూయకి అద్భుతమైన అవకాశం?
  3. నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !
  4. బికినీలతో కుర్రకారు గుండేల్లో రైల్లు పుట్టిస్తున్న సన్నీ బేబి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -