Friday, April 19, 2024
- Advertisement -

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వచ్చారు.. అయితే కొద్ది మంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ సత్తా చాటుకున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి ఒకరు. ‘పటాస్’ షోలో రాములమ్మగా తనదైన యాంకరింగ్‌తో అలరిస్తూ వచ్చింది. ఇక బిగ్ బాస్ తో ఈ అమ్మడు మరింతగా పాపులారిటీ సంపాదించింది. అప్పుడప్పుడు ఆడియో లాంచ్‌ ఫంక్షన్లకు హోస్ట్‌గానూ అలరిస్తుంది.

గతంలో వెండితెరపై కనిపించినా.. పెద్దగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో  సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడుకు వెండితెర అంతగా కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం ఫుల్‌ బిజీబిజీగా గడుపుతోంది. ‘జులాయి’, ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మన్’ వంటి  సినిమాలు శ్రీముఖికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మద్య సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్ల పిచ్చెక్కిస్తుంది.

నేటి పంచాంగం, మంగళవారం (13-04-2021)

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

అందరికీ లాక్ డౌన్ డబ్బులు.. వచ్చిన వాళ్ళే అదృష్టవంతులే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -