తెలుగు ఉమేన్ యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. అందం, నటన రెండు ఆమె సొంతం. శ్రీముఖిని ఎప్పుడు చూసిన ఆనందంగా , హుషారులో ఉన్నట్లు కనిపిస్తుంటుంది. తన షోకి వచ్చిన వారిన సైతం తనదైన శైలిలో ఏడిపిస్తుంటుంది శ్రీముఖి. కాలం కలిసి రాక బుల్లితెర మీద ఉండిపోయింది కాని అన్ని కలిసి వస్తే హీరోయిన్ అయ్యే ఫిగర్ శ్రీముఖిది. అయినప్పటికి ఏమాత్రం నిరాశకు గురికాకుండా బుల్లితెర మీత మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.
తన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సంపాదించుకుంది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి చేతిలో పలు టీవీలకు సంబంధించిన షోలు చాలానే ఉన్నాయి. వీటితో పాటు సినిమాల్లో కూడా నటిస్తు ఫుల్ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో అభిమానులు కోసం టైమ్ కేటాయిస్తోంది. తన షోల విశేషాలతో పాటు,ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోలను తన ఫేస్‌బుక్, ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా శ్రీముఖి పోస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ షర్ట్ , బ్లూ కలర్ జీన్స్ వేసి మరి దర్శనం ఇచ్చింది. ఆ బ్లూ కలర్ జీన్స్ పిక్కల వరకే ఉంది. ఈ డ్రెస్‌లో శ్రీముఖి మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలో అల్ట్రా మోడల్‌గా , చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
పిక్కల అందాలతో పిచ్చేక్కిస్తున్న యాంకర్ శ్రీముఖి
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -