Sunday, May 5, 2024
- Advertisement -

ఫోటో ఫీచర్ : ఈ కుర్రాళ్లు ఎవరో చెప్పండి!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కామెడీ డైరెక్టర్లు తమదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. రేలంగి నరసింహ,జంద్యాల,ఈవీవీ సత్యనారాయణ వీరు తెరకెక్కించిన కామెడీ చిత్రాలు ఇప్పటికే తెరపై భలే సందడి చేస్తాయి. జంద్యాల తర్వాత ఆ రేంజ్ లో కామెడీ పండించిన సినిమాలు తెరకెక్కించారు ఈవీవీ సత్యనారాయణ.

ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈవీవీ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్యన్ రాజేష్ మాత్రం ఎక్కువగా నిలదొక్కుకోలేకపోయారు.. కానీ కామెడీ హీరోగా అల్లరి నరేష్ మంచి ఫామ్ లో కొనసాగారు. కాకపోతే సుడిగాడు చిత్రం తర్వాత ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం నాంది చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రితో ఆర్యన్ రాజేష్, నరేష్ చిన్నప్పటి ఫోటోలు మీకోసం..

టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే నో రేషన్!

అనసూయను అవ‌స‌రానికి వాడుకున్నారట !

మ‌ళ్లీ ఒక‌టిగా క‌నిపించ‌నున్న షారుఖ్, స‌ల్మాన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -