Thursday, May 8, 2025
- Advertisement -

ఇండియాలో 200 కోట్ల క్ల‌బ్‌లో అవెంజర్స్‌

- Advertisement -
  • ప్ర‌పంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 6 వేల కోట్ల కలెక్షన్లు

హాలీవుడ్‌ చిత్రం అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వ‌ర్షం కురిపిస్తుంది. విడుదలైన 11 రోజుల్లోనే దాదాపు రూ.6,432 కోట్లు వసూళ్లు రాబట్టింది.ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ది వాల్ట్‌ డిస్నీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది.

శుక్రవారం ఒక్క రోజే 70 మిలియన్‌ డాలర్లను వసూలు చేసిందని తెలిపారు.మరోవైపు భారత్‌లో ఇన్ఫినిటీ వార్‌ ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం తరువాయి భాగం వచ్చే ఏడాది సమ్మర్‌లో మే 3, 2019 అని ప్రకటించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -