Saturday, June 15, 2024
- Advertisement -

NBK:చంద‌మామ కోసం బాల‌య్య‌..

- Advertisement -

అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం సత్యభామ. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు.

మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ మే 24న ట్రైలర్ రిలీజ్ కానుండగా హైదరాబాద్ హైద‌రాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభంకానుంది.

ఈ ఈవెంట్‌కు అతిథిగా నందమూరి బాలకృష్ణ రానుండగా ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -