సన్నీ అందం.. అద్భుతం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Sunny Leone Glamourous Look

సన్నీ లియోన.. ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. గ్లామర్ ప్రేమికులకు ఈమె అంటే ఎంతో ఇష్టం. సన్నీ అప్పియరన్సే ఏ మూవీలో అయిన స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. తన అందాలతో..  ఆమె చేసిన ఐటం సాంగులు ప్రేక్షకులకు లెక్కలేనంత కిక్కిచ్చాయి. ఈ ఏడాది రాయిస్ లో లైలా ఓ లైలా ఐటం సాంగ్ మంచి హిట్ అయింది.

{loadmodule mod_custom,GA1} 

ఆ పాటలో ఒంపుసొంపులను ధారాళంగా ఆరబోస్తూ సన్నీ చేసిన డ్యాన్స్ కు మంచి పేరు వచ్చింది. పోర్న్ మూవీస్ లో నటించిన ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా సన్నీలో గ్లామర్ కంటెంట్ మాత్రం సూపరనే చెప్పాలి. పొదుపైన బట్టల్లో ఎంతగా అట్రాక్ట్ చేస్తుందో… క్లోజప్ లుక్కులోనూ అంతగా కట్టిపడేస్తుంది. అందుకే అమెకు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తున్నాయి. తెలుగులోనూ మంచు మనోజ్ సినిమా కరెంటు తీగలో తెగ సెక్సీగా కనిపించి అందరికి కరెంట్ షాక్ తగిలించింది. సన్నీ లియోన్ అందాలకు ఫిదా అయేవాళ్లు చాలా మంది ఉన్నారు.

{loadmodule mod_custom,GA2} 

సన్నీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే ఆమెలోని గ్లామర్ అట్రాక్షన్ ఏంటో ఇట్టే తెలుస్తుంది. రొటీన్ లుక్స్ లో కాకుండా కొత్తగా కనిపిస్తూ తనలోని స్పెషాలిటీ ఏంటో చూపిస్తోంది. అందుకే ట్విట్టర్ లో 2 మిలియన్ల మందికిపైగా ఆమెను ఫాలో అయిపోతున్నారు. సో ఏది ఏమైన… సన్నీ అందం.. అమృతం అంటున్నారు. 

{youtube}noof0DNTOCQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సన్నీతో సానియాను పోల్చిన వర్మ..!
  2. 15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!
  3. సన్నీ అందాలను ఎంత మంది చూసారో తెలుసా?
  4. ఐటమ్ గాళ్ గా అకట్టుకుంటున్న సన్నీ