Friday, April 26, 2024
- Advertisement -

సిల్వ‌ర్ శారీలో త‌ళుక్కుమ‌న్న కైరా అద్వాని

- Advertisement -

బాలీవుడ్ అందాల బ్యూటీ కైరా అద్వాని ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ ఎంఎస్ ధోనీ, ల‌స్ట్ స్టోరీస్‌, క‌లంక్ వంటి చిత్రాల‌తో మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య క‌బీర్ సింగ్‌, ల‌క్ష్మీ వంటి చిత్రాల‌తో కుర్ర‌కారులో య‌మ క్రేజ్ సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక టాలీవుడ్ వెండితెర‌పై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న భ‌ర‌త్ అనే మూవీలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. అయితే, సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ అమ్మ‌డు.. త‌నకు సంబంధించినంత వ‌ర‌కు సినిమాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. ట్రెండీకి త‌గిన‌ట్టుగా డ్రెస్సింగ్ స్టైల్‌తో అద‌ర‌గొడుతూ ఉంటుంది ఈ భామ‌.

ఇక తాజాగా.. ఓ సిల్వ‌ర్ శారీలో ధ‌గ ధ‌గ మెరిసిపోతూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది ఈ హాట్ కైరా బ్యూటీ. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌, షైనీ సిల్వ‌ర్ శారీలో మెరిసిపోతోంది. తాజా ఈ ఫొటో షూట్ పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆమె అభిమానుల‌తో పాటు నెటిజన్లు ఆమె ఆందంపై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ హాట్ బ్యూటీ షేర్షా మూవీలో న‌టిస్తోంది. అలాగే, భూల్ భూల‌య్య-2లోనూ న‌టిస్తోంది.

బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. పూరీ డైరెక్ష‌న్‌లో మూడో చిత్రం.. !

స‌లార్‌లో 100 మంది కొత్త యాక్ట‌ర్లు

‘నూటొక్క జిల్లాల అందగాడు’.. వ‌చ్చెస్తున్నాడు !

అందాన్ని అర‌బోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -