Friday, April 26, 2024
- Advertisement -

‘నూటొక్క జిల్లాల అందగాడు’.. వ‌చ్చెస్తున్నాడు !

- Advertisement -

భారీ కమర్షియల్ సినిమాలు తీయ‌డంలో ప్ర‌ముఖ నిర్మ‌త దిల్ రాజ‌కు పెట్టింది పేరు. భారీ సినిమాల‌తో పాటు మీడియం స్టార్ట్స్ తో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ నిర్మిస్తూ.. సీని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక తాజాగా ఆయ‌న సొంత బ్యానెర్‌లో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మర్ప‌ణ‌లో రాబోతుంది.

నటుడిగా, రచయిత, దర్శకుడిగా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. హీరోయిన్‌గా ‘చి.ల.సౌ’, ‘హిట్’, ‘డర్టీ హరి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ న‌టిస్తోంది. ఈ సినిమాతో రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మ‌రో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తుండ‌టం. ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ పాపులర్ డైలాగ్‌నే టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీని సైతం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ స‌మ్మ‌ర్ కానుక‌గా మే 7న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

అందాన్ని అర‌బోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

మెగాస్టార్ తో రొమాన్స్ చేయ‌బోతున్న శృతి హాస‌న్!

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన క‌న్న‌డ భామ‌! రామ్ చ‌ర‌ణ్ మూవీలో రచ్చ..!

అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -