Wednesday, May 1, 2024
- Advertisement -

అవకాశాలు లేకున్నా అందంతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీస్ వీరే…!!!

- Advertisement -

ఒకప్పుడు సినిమాలలో ఓ వెలుగు వెలిగి యూత్ ని పిచ్చెక్కించిన హీరోయిన్లు ఇప్పుడు అవకాశాలు లేకున్నా కాని తమ అందాలతో కుర్రకారులకి నిద్ర లేకుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోస్ ని అప్ లోడ్ చేస్తూ యూత్ కి సెగలు పుట్టిస్తున్నారు. ఆ హాట్ ఎవరో మీరు ఓ లుక్కెయ్యండి…

1) ఇలియానా : ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇలియానా గురించి. గోవా బ్యూటీ ఇలియానా చేతిలో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. వెయిట్ పెరిగిపోవడంతో.. ఈమెను దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్లు చేసి సన్నబడి.. హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది..

2)పూనమ్ బాజ్వా :ఒకప్పటి తెలుగు డీసెంట్  ‘మొదటి సినిమా’ ‘బాస్’ ‘పరుగు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ మొదట్లో గ్లామర్ పాత్రలు పోషించకపోయినా కూడా ఇప్పుడు తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాకు వేడెక్కిస్తుంది.

3)అదా శర్మ : నితిన్ ‘హార్ట్ అటాక్’ చిత్రంతో యూత్ కి హాట్ అటాక్ తెప్పించి ఎంతో అలరించిన ఈ బ్యూటీ తరువాత సరైన పాత్రలు ఎంపిక చేసుకుని సక్సెస్ అందుకోవడంలో విఫలమయ్యింది. ‘కల్కి’ వంటి సినిమాలో నటించినా ఈమెకు విజయం దక్కడం లేదు.. అవకాశాలు రావడం లేదు. అందుకే గ్లామర్ ఫోటో షూట్లు, రకరకాల ఫీట్లు చేస్తున్న వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

4)నేహా శర్మ : మొదటి సినిమానే మెగా పవర్ స్టార్ ‘చిరుత’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘కుర్రాడు’ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. 

5)సోనాల్ చౌహాన్ : బాలయ్య నటించిన ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ ‘రూలర్’ వంటి చిత్రాలతో అందాలు ఆరబోసిన సోనాల్ చౌహాన్ కూడా అవకాశాలు కరువవ్వడంతో గ్లామర్ ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది…

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

మాట్టికుండ నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -