అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

- Advertisement -

గతంలో వివాదాస్పద దర్శకుడు,రాంగోపాల్ వర్మతో చేసిన ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఎంతో పాపులర్ అయిన అరియాన ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ తనని అడిగిన ఒకే ఒక ప్రశ్న కారణంగా ఈమె ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఈ స్టార్డమ్ వల్లనే ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆరియాన ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. తనకు ఎన్నో సందర్భాలలో మంచి లైఫ్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మను కలవడానికి ఈ బిగ్ బాస్ బ్యూటీ మరోసారి వెళ్లిందట.ఇంకేముంది అరియానను కలిసిన వర్మ తనదైన రూటులో దూసుకుపోయారు. జిమ్ములో హాట్ వర్కవుట్స్ చేస్తూ ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

- Advertisement -

Also read:కియారా అద్వానీ కిక్.. వైరల్ వీడియో!

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే మరికొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఈమె ఎవరో గుర్తుపట్టండి అంటూ హాట్ యాంగిల్ పోస్ట్ చేశారు.ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఒక ఫోటో మాత్రం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అరియాన వర్కౌట్స్ చేస్తుంటే రాంగోపాల్ వర్మ మాత్రం ఆమె కింది భాగం వైపు తదేకంగా చూడటంతో ఈ ఫోటో కాస్త సోషల్ మాధ్యమాలలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ స్పందిస్తున్నారు.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -