- Advertisement -

హీరోయిన్ గా బిగ్ బాస్ కంటస్టెంట్.. ‘క్యాబ్ స్టోరీస్’లో?

- Advertisement -

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దివీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ కంటెస్టెంట్ కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో గాలి సంపత్‌’ చిత్రనిర్మాత ఎస్‌. కృష్ణ నిర్మించిన చిత్రం “క్యాబ్ స్టోరీస్” .

ఈ సినిమాలో దివీ విద్య అనే పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్‌’ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్ తో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిదని తెలిపారు.

Also read:అది చాలా మిస్ అవుతున్న: యాంకర్ అనసూయ

ఈ సినిమాలో దివీ ఎంతో అద్భుతంగా నటించారని, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు తెలియజేశారు. సాయి కార్తీక్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నట్లు తెలిపారు.

Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -