Sunday, May 5, 2024
- Advertisement -

బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వారి నిజజీవితంలో కూడా ప్రతి ఒక్క విషయం పై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వారు వేసుకునే దుస్తుల నుంచి తీసుకునే తిండి వరకు ప్రతిదీ ఆలోచించి తీసుకుంటారు. ఇక వారు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు.

ఇండస్ట్రీలో ప్రతి నటుడు వారి ఆహార విషయంలో తప్పకుండా డైట్ ఫాలో అవుతుంటారు.కాని ఒక్కసారిగా వారికి ఎంతో ఇష్టమైన ఆహారం కనిపిస్తే డైట్ అనే పదం మర్చిపోయే ఫుల్లుగా లాగిస్తుంటారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్, బాలకృష్ణ, మహేష్ బాబు కూడా ఒకే రకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారట. మరి వారికి ఇష్టమైన ఆహారం ఏదో తెలుసుకుందాం…

Also read:సీరియల్ ‘హీరోయిన్’గా నటించి సినిమా అవకాశం దక్కించుకుంది.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ఎక్కువగా రొయ్యలను తినడానికి ఇష్టపడతారట. అదే విధంగా చికెన్ బిర్యాని కూడా ఎంతో ఇష్టంగా తింటారట. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా సీ ఫుడ్, బిర్యాని అంటే ఎంతో ఇష్టంగా తింటారు. అదేవిధంగా రోడ్ సైడ్ పానీపూరి అంటే ప్రభాస్ కు విపరీతమైన ఇష్టమట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆహార విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తనకెంతో ఇష్టమైన చేపల పులుసు, బిర్యాని కనిపిస్తే మాత్రం కాసేపు తన డైట్ పక్కన పెడతారని తెలుస్తోంది.

Also read:సాయి పల్లవికి పొగరు.. నిర్మాత కూడా సీరియస్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -