Saturday, May 4, 2024
- Advertisement -

సూపర్ హిట్ సినిమాలను వదులుకున్న 13 స్టార్స్.. ఎవరో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎందరో హీరో, హీరోయిన్లుతమ అద్భుత ప్రతిభతో విశేష ప్రజాదరణ పొందుతూ,ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే కొందరు నటులు అగ్రహీరో హీరోయిన్లుగా వెలుగొందుతూ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలలో నటించి ప్రేక్షకాదరణ పొందిన నటులు కొంతమందే ఉన్నారు.ఇలాంటి వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

చాలా మంది హీరో హీరోయిన్స్ తమ కెరీర్లో కొన్ని అనివార్య కారణాలవల్ల ఎన్నో బ్లాక్ బస్టర్
సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చాలా సందర్భాల్లో తెలియజేయడం మనం చూశాం. అలా మన స్టార్స్ వదులుకున్న సినిమాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మెగా వారసుడు రామ్ చరణ్ తన కెరీర్లో వదులుకున్న కొన్ని హిట్ సినిమాలు ఎటో వెళ్ళిపోయింది మనసు, డార్లింగ్, లీడర్,.

Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భద్ర మూవీనీ. సుమంత్ నువ్వే కావాలి, తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని వదులుకోవాల్సి వచ్చింది.ఎన్టీఆర్ కొన్ని అనివార్య కారణాలవల్ల ఊపిరి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, అతడు, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను వదులుకున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ గీతా గోవింద మూవీని, అనుపమ పరమేశ్వరన్ రంగస్థలం మూవీలను వదులుకున్నారు.ప్రిన్స్ మహేష్ బాబు ఏ మాయ చేసావే, ఫిదా వంటి సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు.

Also read:అది చాలా మిస్ అవుతున్న: యాంకర్ అనసూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -