Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం సీజన్ 4 నడుస్తుంది. మంచి ప్రజాదరణతో కొనసాగుతుంది బిగ్ బాస్ సీజన్ 4 . 16 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షో మరో ముగ్గురు వైల్డ్‌కార్డు ఎంట్రీలతో మొత్తం 19 కంటెస్టెంట్లు అయ్యారు. మోనాల్ గజ్జర్, సూర్యకిరణ్, లాస్య, మెహబూబ్, సుజాత, కరాటే కళ్యాణి, అభిజిత్, అఖిల్, దివి, దేత్తడి హారిక, అమ్మ రాజశేఖర్, నోయల్, టీవీ 9 దేవి, అరియనా, సోహెల్, గంగవ్వ ఎంట్రీ ఇవ్వగా.. కుమార్ సాయి, అవినాష్ మరియి స్వాతి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చారు. మనకున్న సమాచారం ప్రకారం ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్, ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ బిగ్ బాస్ చెల్లిస్తుందో చూద్దాం…

మనకు తెలిసిన సమాచారం మేరకు… స్వాతి, కుమార్ సాయి మరియు సుజాత లకు వారానికి 2 లక్షలు జాబితాలో ఉండగా… వారానికి 2.5 లక్షలు జాబితాలో అఖిల్, దివి, అవినాష్ , సోహెల్, అరియనా మరియు మెహబూబ్ ఉన్నారు. దేత్తడి హారిక, కరాటే కళ్యాణి, సూర్యకిరణ్, దేవీ నాగవల్లి, గంగవ్వ లు వారానికి 3 లక్షలు జాబితాలో ఉన్నారు. అమ్మ రాజశేఖర్, అభిజిత్ లకు వారానికి 4 లక్షలు… లాస్య మరియు నోయల్ వారానికి 7 లక్షలు జాబితాలో ఉండగా.. కంటెస్టెంట్లు అందరికంటే మోనాల్ గజ్జర్ కు వారానికి 11 లక్షలు ఇస్తున్నాట్టు సమాచారం.

మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మోనాల్ కు విపరితమైన క్రేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ మొదలైనప్పుడు చప్పగా ఉండేది. తర్వాత టాస్క్ ఎక్కువగా రావడంతో షో ఆసక్తికరంగా మారింది. షోకి హైప్ క్రియేట్ కావడం వెనుక మోనాల్ గ్ల్యామర్ ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పాలి.

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ?

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -