Thursday, April 18, 2024
- Advertisement -

అఖిల్ కి ‘సీక్రెట్ రూం’ ప్లెసా..? మైనసా..?

- Advertisement -

తెలుగు లో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 మొదలై 11 వారలను పూర్తి చెసుకుంది. 16 మంది కంటెస్టెంట్ లతో మొదలై… ముగ్గురు వైల్డ్‌కార్డు తో మొత్తం ఇప్పటి వరకు 19 కంటెస్టెంట్లు పోటిపడ్దారు. ఇప్పటి వరకు 10 మంది కంటెస్టెంట్లు ఎలిమినెట్ అవ్వగా.. ఇంకా 9 మంది కంటెస్టెంట్లు పోటిలో ఉన్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో మెహబూబ్, సోహెల్, అఖిల్ గేమ్ ఫ్లాన్ బెడిసి కోట్టడంతో… గత సీజన్ లలో ఎపుడు జరగని విదంగా ఈ వారం హౌస్ కెప్టెన్ నే లేకుండా నిర్ణయిస్థారు బిగ్ బాస్.

ఇది ఇలా ఉంటే నిన్న బిగ్ బాస్ అందరు కంటెస్టెంట్లు కలసి అందరికన్నా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంచుకొని చెప్పామంటూ అందరు ఒకింత అచర్యానికి గురిచేస్థారు బిగ్ బాస్. అందరూ అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని బిగ్ బాస్ అదేశాల మేరకు హౌస్ నుంచి బయటకు పంపిస్థారు. అలా హౌస్ నుంచి బయటకి వచ్చిన అఖిల్ ను బిగ్ బాస్ సీక్రెట్ రూంలో ఉంచుతారు.

అసలు కథ ఇప్పుడే మొదలైయింది. సీక్రెట్ రూంలోకి వచ్చిన అఖిల్.. తన గురించి మగిలిన హౌస్ మెట్స్ అబిప్రాయం తెలుసుకొనే అవకాశం వచ్చిందని.. బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఇలా సీక్రెట్ రూంలో నుంచి అందరి మాటలు వింటూ ఉంటాడు. అభిజిత్ మాట్లాడుతూ అఖిల్ అలా ఎలా వెళ్లిపోతాడు.. తన గురించి తాను మాట్లాడుకోవాలి కదా.. కెప్టెన్సీ విషయంలోనూ ఆ ముగ్గురు అలానే చేశారు.. ఎవ్వరికీ కాకుండా పోయింది అంటుంటాడూ. అది విన్న అఖిల్ ఈయన ఏ పని చేయడు.. ఇంకొకర్ని చేయనివ్వడు అంటూ సెటైర్లు వేశాడు. ఇలా హౌస్ మెట్స్ అబిప్రాయలను సీక్రెట్ రూంలో నుంచి తెలుసుకుంటూన్నా అఖిల్ కి తిరికి హౌస్ లోకి వెళ్లినప్పుడు ఫ్లేస్ అవుతుందా..? లేక మైనస్ అవుతుందా..? వేచిచూడాలి..!

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -