Tuesday, April 23, 2024
- Advertisement -

హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!

- Advertisement -

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల‌లో జాక్వ‌లిన్ ఒక‌రు. శ్రీలంక‌లో పుట్టి పెరిగిన జాక్వ‌లిన్ హిందీలో దూసుకుపోతున్నారు. ఆ మద్య సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహెూ’ మూవీలో హాట్ హాట్ గా మెరిసింది. క ఇప్పుడు తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న హ‌రహ‌ర వీర‌మ‌ల్లులో జాక్వ‌లిన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ అమ్మడు తన హాట్ లుక్స్ సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.

అంతే కాదు ఈ బ్యూటీ యోగాలో ఆరితేరింది.. దానికి సంబంధించి అప్పుడ‌ప్పుడు ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. టైమ్స్ 40 అండర్ 40 వేదిక ద్వారా ప్రతియేటా ప్రతిభావంతులకు అరుదైన గౌరవం దక్కుతున్న సంగతి తెలిసిందే.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టైమ్స్ 40 అండర్ 40లో తన వెంచర్ షెరాక్స్ కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాలో గుర్తింపు పొందారు. దీనికి సంబంధించిన ఓ హాట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న డొంకలు

ఆ క్షణంలో ఎంతో భయపడ్డాను : రాశీఖన్నా

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -