మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఇండస్ట్రీకి పరిచయమైన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కియారా అద్వాని “ఫ‌గ్లీ “అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస అవకాశాలను కొల్లగొడుతోంది.అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ “భరత్ అనే నేను” సినిమాతో ఎంట్రీ ఇచ్చి అద్భుత విజయాన్ని అందుకుంది. తరువాత బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన “వినయ విధేయ రామ” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ హాట్ హాట్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రఫర్ డబూ రత్నానీ తన క్యాలెండర్ ఫోటో షూట్ కోసం సెలబ్రిటీల హాట్ హాట్ ఫొటోలను కెమెరాలో బందిస్తుంటారు. ఇందులో భాగం గానే బాలీవుడ్ బ్యూటీ కియారా హాట్ ఫోటోలతో రెచ్చిపోయి నట్లు తెలుస్తోంది. ఒంటిపై నూలుపోగు లేకుండా బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌లో ఉన్న ఫోటోను కియారా అద్వాని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఈ హాట్ ఫోటో కుర్రకారును విపరీతంగా ఆకర్షించి వైరల్ గా మారింది.

- Advertisement -

Also read:నేను ప్రెగ్నెంట్.. ఆయన నన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు: నటి

ప్రస్తుతం బాలీవుడ్లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన షెర్షా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతు కపూర్ లతో జగ్ జగ్ జీయో మూవీలోనూ కియరా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం హాట్ బ్యూటీ కియారా అద్వానినీ సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ మరోసారి మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also read:లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -