Sunday, May 5, 2024
- Advertisement -

పెళ్లిపై ఛార్మి షాకింగ్ కామెంట్స్.. అలాంటి తప్పు అసలు చెయ్యలేను?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఛార్మి గతంలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా అవతారం ఎత్తింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె అన్ని బాధ్యతలను తనే చూసుకుంటుంది.

ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజుల నుంచి చార్మి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఛార్మి తమ సమీప బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.అయితే ఈ విషయంపై చార్మి స్పందిస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో హ్యాపీగా హాయిగా సాగిపోతుందని తెలిపారు.

Also read:పవన్ కళ్యాణ్ అలా అంటే నాకు ఇష్టం… షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్మ!

తాజాగా పెళ్లి విషయంపై స్పందించిన ఛార్మి తన జీవితంలో పెళ్లికి తావులేదని.. తాను పెళ్లి చేసుకోనని ఇదివరకే చెప్పిన మాటలను మళ్ళీ రిపీట్ చేశారు. నా జీవితంలో పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేయను అంటూ ఈమె తన పెళ్లి గురించి వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తప్పుడు రాతలు రాస్తు అందరినీ ఆకర్షిస్తున్న మీ అందరిని అభినందించ వచ్చినట్టు ఈమె ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -