Saturday, May 4, 2024
- Advertisement -

చిన్మయి ఫోటోల‌ను పోర్న్ సైట్‌ల‌లో పెట్టార‌ట‌..!

- Advertisement -

సింగ‌ర్ చిన్మయి కాస్టీంగ్ కౌచ్‌పై అలుపు ఎర‌గ‌ని పోరాటం చేస్తోంది. ఇండ‌స్ట్రీలో ఆడ‌వాళ్లపై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల గురించి గ‌త కొంత‌కాలంగా త‌న గ‌ళం విపుతోంది చిన్మయి. ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎదురైన లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా వైరముత్తుపై కామెంట్స్ చేసింది చిన్మయి. దీంతో ఆమెను డ‌బ్బింగ్ అసోసియేష‌న్ నుంచి త‌ప్పించ‌డం కూడా జరిగింది. ఇక త‌న‌కు పాట‌లు పాడే అవ‌కాశాలు కూడా తగ్గాయాని అంటోంది ఈ సింగ‌ర్‌.

తాజాగా ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది సింగ‌ర్ చిన్మ‌యి. ఓ నెటిజ‌న్ చీర క‌ట్టుకోమ‌ని స‌ల‌హా ఇచ్చాడు. దీనికి స‌మాధానం ఇస్తు గ‌తంలో ఇలానే చీర క‌ట్టుకుంటే సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్ చేశారని చెప్పుకొచ్చింది. మ‌రికొంతమంది అక్క‌డితో ఆగకుండా నా ఫోటోల‌ను చూస్తు స్వ‌యంతృప్తి పొందుతున్న ఫోటోల‌ను త‌న‌కు పంపించార‌ని వాపోయింది చిన్మ‌యి. వీటితో పాటు త‌న జీవితంలో ఎదురైన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకుంది చిన్మయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -