Tuesday, May 6, 2025
- Advertisement -

సైలెంటుగా లిప్ లాక్ పెట్టేసిన ఆదా శర్మ

- Advertisement -
Commando 2 Video Song

‘హార్ట్ ఎటాక్’ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేస్తునే.. బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. అయితే ఉన్నట్లుడి ఈ భామ పెద్ద షాక్ ఇచ్చింది. ‘కమాండో-2’ మూవీ కోసం హీరో విద్యుత్ జమాల్ తో లిప్ లాగించేసింది. ‘హార్ట్ ఎటాక్’ దగ్గర్నుంచి ఆదా శర్మ.. గ్లామర్ గా కనిపిస్తోంది..కానీ ఎక్కడ కూడా హద్దులు దాటలేదు.

ఆమె లిప్ లాక్ సీన్లో నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.  ‘కమాండో-2’ ట్రైలర్లో కూడా ఆదా మామూలుగానే కనిపించింది. ఐతే తాజాగా ఈ మూవీ పాట తాలూకు వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో విద్యుత్ జమాల్.. ఆదాతో ఘాటు ముద్దు లాగించేశాడు. ‘కమాండో-2’ అంటే ఓన్లీ యాక్షనే అనుకునే వాళ్లకు.. ఇందులో రొమాన్సుకు కూడా ఢోకా లేదని హింట్ ఇచ్చారు. ఈ రోజుల్లో లిప్ లాక్స్ కామనే అన్నట్లు ఈ కిస్ గురించి తేలిగ్గా మాట్లాడుతోంది ఆదా.

ఈ సినిమాలో మరో కథానాయికగా ఇషా గుప్తా కూడా నటిస్తోంది. విద్యుత్ ఆమెతో కూడా రొమాన్స్ చేశాడేమో చూడాలి. మూడేళ్ల క్రితం వచ్చిన కమాండో మూవీ పెద్ద గా ఆడకపోయిన పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ కొంచెం పెద్ద స్థాయిలోనే చేసినట్లున్నారు. ప్రమోషన్ కూడా పెద్ద స్థాయిలోనే చేస్తున్నారు. దేవేన్ భోజాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసే కమాండో కథ ఇది. తెలుగులో కూడా ఈ మూవీని విడుదల చేస్తుండటమ్ విశేషం. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేస్తూ.. విద్యుత్ కు ఆల్ ద బెస్ట్ చెప్పడం తెలిసిందే.

{youtube}v=OCLlWOZmJMk{/youtube}

Related

  1. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!
  2. కమెడియన్ లిప్ కిస్ పెట్టిన తేజస్వి! ఎవరా కమెడియన్?
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. అనుష్క తో లిప్ కిస్ అంటే ఒద్దు అన్న హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -