Wednesday, May 1, 2024
- Advertisement -

రొమాంటిక్ మూడ్ లో హైపర్ ఆది..ఏకంగా హగ్గులతో రచ్చ!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమైనా హైపర్ ఆది తనదైన పంచ్‌లతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదె ఊపుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడ.తరుచూ ఏదొక షోలో సందడి చేసే హైపర్ ఆది ఇటీవలే తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోగ్రాంలో హైపర్ ఆదితో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ హంగామా చేస్తూ సందడి చేశారు.

జబర్దస్త్ ప్రోగ్రాంలో యాంకర్ అనసూయతో రొమాంటిక్ డ్యూయెట్స్ వేసే ఆది తాజాగా దీపిక కౌగిలిలో పరవశించిపోవడం హైలైట్ అయింది. ఇక వివరాల్లోకి వెళితే ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఢీ 13 డాన్సు షో ప్రోగ్రాం ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలిసిందే తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది ఇద్దరు డాన్సర్లను ఎత్తుకొని మరీ డాన్స్ చేస్తూ ఛాలెంజింగ్ ఫీట్ చేశాడు. ఈ చాలెంజ్ విసిరింది రష్మీనే.

Also read:వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?

రష్మీ చేసిన ఛాలెంజ్ కోసం ఆది ఇద్దరు డ్యాన్సర్లు ఎత్తుకొని డ్యాన్స్ చేయడం ఆది ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ లో నవ్వు తెప్పించింది.ఇంతలో సుడిగాలి సుదీర్ ఎంటరై హైపర్ ఆది చాలెంజ్ నెగ్గాడు కాబట్టి దీపిక ఆదికి హగ్ ఇవ్వాల్సిందే లేదంనే నేను రష్మీకి హగ్ ఇస్తా.. అంటూ చెప్పడంతో షో మొత్తం నవ్వుల వర్షం కురిసింది.వెంటనే దీపిక వెళ్లి హైపర్ ఆదికి హగ్ ఇవ్వడంతో ఆది ఊహల్లో తేలియాడుతూ పరవశించి పోయేటట్టు మురిసిపోతాడు. ఈ ప్రోమో మొత్తం అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ.. అసలు కథ ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -