- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ మూవీ ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసందే. ఇప్పటికే విడుదైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు సినిమాలోని వన్ మినట్ సీన్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా రామ్ చరణ్ గతంలో కంటే మరింత బెటర్ గా కనిపించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్. ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు, అరవిందస్వామి బిజినెస్ మేన్ గా కనిపించబోతున్నాడు.
{youtube}tRuKG13COxs{/youtube}
Related