Tuesday, April 30, 2024
- Advertisement -

ధృవ సినిమా వీడియో సాంగ్స్

- Advertisement -
ram charans dhruva video songs

మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ’ధృవ‌’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. రకుల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మిస్తుండగా.. సురేంద‌ర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

{youtube}8T80TLZhjPA{/youtube}

ఈ చిత్రం ప్ర‌క‌టించిన రోజు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతార్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా `ధృవ` కావ‌డంతో సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అంద‌రి అంచ‌నాల‌కు మించుతూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు `ధృవ` ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది.

{youtube}ZCno8B1iKfg{/youtube}

రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంట‌ల్లోనే 2 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకున్న `ధృవ‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇప్ప‌టికి నాలుగు మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయనున్నారు.

{youtube}Wo1zvcviFwo{/youtube}

Related

  1. రామ్‌చ‌ర‌ణ్‌కి ప్ర‌తిష్ఠాత్మక‌ పుర‌స్కారం
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  4. రామ్ గోపాల్ వర్మని బెదిరించిల అఖిల్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -