Friday, April 26, 2024
- Advertisement -

శృతి హాసన్ వాట్సాప్ నెంబర్ మీకు తెలుసా?

- Advertisement -

తమిళ స్టార్ హీరో కూతురిగా నటనా వారసత్వం పంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించుకున్న శృతి హసన్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి తిరిగి క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో ప్రస్తుతం పలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శృతి హసన్ నిత్యం తనకి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో షేర్ చేసి నిత్యం వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శృతిహాసన్ ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా శృతిహాసన్ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు కొందరు ఆమెకు పలు రకాల ప్రశ్నలు అడగగా అందుకు శృతిహాసన్ ఎంతో సరదాగా సమాధానం చెప్పారు.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ ఏకంగా శృతిహాసన్ ను నన్ను పెళ్లి చేసుకుంటావా? అనే ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన శృతి హాసన్ అందుకు సమాధానంగా కుదరదు అని తెలిపారు.ఈ క్రమంలోనే మరో నెటిజన్ మీ మొబైల్ నెంబర్ కావాలని అడిగారు. అందుకు కూడా శృతి కుదరదని ఎంతో చాకచక్యంగా సమాధానం తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తను ప్రభాస్ సరసన ‘సలార్‌’సినిమాలో చేస్తున్నానని అదేవిధంగా హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నానని పేర్కొన్నారు.

Also read:ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -