- Advertisement -
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌లలో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. ‘పటాస్’.. ‘సుప్రీమ్’ .. ‘రాజా ది గ్రేట్’ సినిమాలు అనిల్ దర్శకత్వానికి అద్దం పడతాయి. అనిల్ రావిపూడి తాజాగా దర్శకత్వం సినిమా ‘ఎఫ్ 2’. వెంకీ, వరుణ్‌లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా తమన్నా, మెహ్రీన్‌లు నటించారు.
సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో ఓ గెస్ట్‌లో రోల్‌లో నటించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. గతంలో ఆయన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో ఒక పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సెంట్‌మెంట్‌తో ఈ సినిమాలో కూడా ఓ చిన్న రోల్‌లో నటించాడట అనిల్. మరి అనిల్ సెంట్‌మెంట్ ఈ సినిమాతో కంటిన్య్వూ అవుతుందో లేదో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
