Tuesday, May 6, 2025
- Advertisement -

ధృవ నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్‌

- Advertisement -
druva 4 days collections

చాలా రోజులుగా మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ కి మంచి హిట్ అందింది ధృవ సినిమా రూపంలో. చెర్రీ కెరీర్‌లో అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కింది. ధృవ సినిమా విడుద‌లైన‌ప్పటి నుంచే అటు విమ‌ర్శ‌కుల నుంచి ఇటు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందుతోంది.

ఓ వైపు జ‌నాలు పెద్ద నోట్ల ర‌ద్దుతో బాధ‌ప‌డుతున్నా ధృవ‌కు వ‌సూళ్ల వ‌ర్షం కుర‌వ‌డం విశేషం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సినిమా సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. సురేంద్ర రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసినా మంచి కలెక్షన్స్‌ ఆంధ్ర, తెలంగాణా లలోని అన్ని ఏరియాల్లో రాబడుతోంది. ఆంధ్ర, తెలంగాణాలో ఏరియాల‌ వారీగా ధృవ నాలుగు రోజుల కల్లెక్షన్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

ఏరియా – షేర్ (రూ.కోట్ల‌లో)

నైజాం – 8.74

సీడెడ్ – 4.40

ఉత్తరాంధ్ర – 3.18

వెస్ట్ – 1.77

ఈస్ట్‌- 1.98

కృష్ణా – 1.86

గుంటూరు – 2.96

నెల్లూరు – 0.81

మొత్తం = 25.70 కోట్లు

Related

  1. మోడీ ఎఫెక్ట్ చరణ్ సినిమాపై బానే పడింది!
  2. రామ్ చరణ్ న్యూ 3 మూవీలు ఇవే!
  3. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  4. ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -