శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?

sharawanand marriage WITH UPASANA KONIDELA’S Cousin SISTER?

శర్వనంద్.. మంచి మంచి సినిమాలు చెస్తూ… టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా శర్వకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరసగా యంగ్ హీరోలు పెళ్లి చేసుకోబుతున్నారు. నాగ చైతన్, అఖిల్, నితిన్ ల పెళ్లిల సంబంధించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు  ఈ యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. శర్వ.. మెగా హీరో రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ కి శర్వ తోడల్లుడు ఎలా అవుతున్నాడు అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

రామ్ చరణ్ వైఫ్ ఉపసాన సిస్టర్ ను శర్వ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ‌ర్వానంద్ – రాంచ‌ర‌ణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి కూడా క్లాస్‌మేట్స్‌. ఇక ఇప్పుడు అన్ని కుదిరితే వీరు తోడి అల్లుళ్లు కూడా కాబోతున్నార‌న్న‌మాట‌. ఇక శర్వనంద్ సినిమాల విషయంకు వస్తే… సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో ‘శతమానంభవతి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాలో నటిస్తూ.. చిరు 150వ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహారిస్తున్నాడు.

{youtube}EI6i185eyNQ{/youtube}

Related

  1. ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ఉపాసన!
  2. సరికొత్త రికార్డు సాధించిన ఉపాసన!
  3. చెర్రీ, ఉపాస‌న తమ డ్రీమ్ హౌస్ కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?
  4. షాకింగ్ నిజాలు చెప్పిన ఉపాసన