Friday, April 26, 2024
- Advertisement -

ఇంట్లో ఆకలి బాధలు అంటున్న హీరోయిన్.. ఎవరంటే?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతం అవడంతో సినిమా షూటింగులు మొత్తం ఆగిపోయాయి. మరి కొన్ని సినిమాలు, సీరియల్స్ కేవలం కొంతమంది సిబ్బందితో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్లను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటిగా, మోడల్, గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎరికా ఫెర్నాండేజ్‌ స్పందిస్తూ ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితులలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగులో గాలిపటం, డేగ వంటి చిత్రాలలో నటించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం చేయాల్సిన పనులు తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనపై ఆధారపడి మన కుటుంబం ఉంటుంది.మన కుటుంబ బాధ్యతలను నిర్వహించాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ మన బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

ఇప్పటికే 8 నెలల పాటు ఇంట్లో ఉన్నాను. ప్రస్తుతం బయటకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే మరికొంత కాలం పని లేకుండా ఇంట్లో ఉంటే ఆకలితో పోరాడాలి ..బయటకు వెళితే కరోనాతో పోరాడాలి అంటూ ఎరినా కొంత భావోద్వేగానికి గురయ్యారు.

Also read:తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -